ఉగ్రవాదులు నన్ను టార్గెట్ చేశారు: రాజసింగ్

HMTV
By HMTV
Published on: 2020-08-31 11:58:11

 గోషామల్ ఎమ్మెల్యే రాజసింగ్:  గతంలో మా పై ఉగ్రవాదులు టార్గెట్ చేశారు అందులో లోకల్ ఆర్గనైజేషన్ ఐఎస్ఐ వారు కూడా ఉన్నారు..

ఇప్పుడు మళ్లీ నేను టార్గెట్ లో ఉన్నాను అంటూ కమిషనర్ నాకు లేఖ రాశారు..

ఎవరి నుండి నాకు ప్రాణహాని ఉందో తెలపాలని హోం మంత్రి మహమూద్ అలీ ని కోరాను..

బుల్లెట్ పై తిరిగి వద్దంటూ కమిషనర్ నన్ను కోరారు..

నాకు ఎవరి నుండి ప్రాణహాని ఉందో తెలిస్తే నేను అలర్ట్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది..

హోం మంత్రి మహమూద్ అలీ సానుకూలంగా స్పందించారు సంతోషం..

పాతబస్తీలో మొహరం పెద్ద ఎత్తున జరిగింది..

వేలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు వారికి పర్మిషన్ ఎవరిచ్చారు చెప్పాలి..

గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోంటే పోలీసులు మాపైనా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు..

HMTV

HMTV

Next Story