మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి నివాళులర్పించిన మంత్రులు

HMTV
By HMTV
Published on: 2020-08-26 09:24:47

నాగర్ కర్నూలు జిల్లా : కల్వకుర్తి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లు..

 కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలోని చెరువులో చేపపిల్లన్ని వదిలిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి ,ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కలెక్టర్ శర్మన్.

HMTV

HMTV

Next Story