కరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తున్నాం: డీఎంఈ రమేష్ రెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-25 09:42:34

DME రమేష్ రెడ్డి

వైద్య సిబ్బంది అలుపెరగని యుద్ధం కరోనా పై చేస్తున్నాం..

2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా భారిన పడ్డారు..

హైదరాబాద్ లోనే కాకుండా, జిల్లాల్లో సైతం కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నాం..  

రిమోట్ ఏరియాల్లో కూడా కరోనా ట్రీట్మెంట్ అందుతుంది..

యాంటీ వైరల్ డ్రగ్స్ ను అన్ని ఆస్పత్రులకు సప్లై చేస్తున్నాం..

కరోనా , కాకుండా ఇతర రోగాల విషయంలో కూడా చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.

వైద్య సిబ్బంది బాగోగుల పై మా మొదటి ప్రాధాన్యత..

వైద్య సిబ్బందిలో 16 మంది వరకు కరోనా తో చనిపోయారు..

HMTV

HMTV

Next Story