పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

HMTV
By HMTV
Published on: 2020-08-18 16:24:21

జగిత్యాల జిల్లా:- గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామ శివారులో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు...

నలుగురు వ్యక్తులు అరెస్టు 48,200ల రూపాయలు స్వాధీనం, నలుగురు వ్యక్తులు అరెస్ట్

HMTV

HMTV

Next Story