జగన్ గారిది ముక్కుసూటి రాజకీయం: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-17 16:31:00

అమరావతి: ట్విట్టర్ లో సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు

దొంగే... దొంగా.. దొంగా అని అరిస్తే ఎలా ఉంటుందో తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయంటూ చంద్రబాబుగారు చేస్తున్న ఆరోపణలు కూడా అలానే ఉన్నాయి.

తాను అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు.

వీటి ఆధారాలను కోర్టులకీ ఇచ్చాం.

ప్రజల్లోనుంచి వచ్చిన నాయకుడు కాదుకాబట్టి కుట్రలుచేయడం, క్యాంపు రాజకీయాలు నడపడం, అడ్డదారుల్లో నడవడం బాబుగారికి అలవాటు.

జగన్ గారిది ముక్కుసూటి రాజకీయం.

ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం.ఏంచేసినా రాజమార్గమే.

HMTV

HMTV

Next Story