వ‌రంగ‌ల్ వ‌ర‌ద‌పై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స‌ల‌హా

HMTV
By HMTV
Published on: 2020-08-17 15:48:11

ఏ.రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

చారిత్రక నగరం వరంగల్ కనీవినీ ఎరుగని కన్నీటి సంద్రమైంది.

ఫాంహౌస్ లో కూర్చొని తూతూ మంత్రపు సమీక్షలు కాదు...

సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి సహాయ,పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి.

HMTV

HMTV

Next Story