గోదావరి ప్రధాన కరకట్ట నుంచి వరదనీరు లీకేజీ..
తూర్పుగోదావరి : మామిడికుదురు మం. పెదపట్నం వద్ద గోదావరి ప్రధాన కరకట్ట నుంచి వరదనీరు లీకేజీ..
గండి పడుతోందన్న భయాందోళనలలో కరకట్ట దిగువన ఉన్న గ్రామాల ప్రజలు..
వైనతేయ పాయ కుడివైపు 9.8 కిలోమీటర్ వద్ద కరకట్ట లీకేజీ..
ఇసుక బస్తాలతో లీకేజ్ ను అరికట్టేందుకు యత్నిస్తున్న స్థానికులు ఇరిగేషన్ అధికారులు..
లీకేజ్ జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు..
Next Story



