నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో భారీగా పెరుగుతున్న వరదనీరు

HMTV
By HMTV
Published on: 2020-08-16 17:16:01

 నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో  భారీగా పెరుగుతున్న వరదనీరు

ప్రస్తుతం నీటిమట్టం: 696.775 Ft

ప్రస్తుతం నీటి నిల్వ: 6.787TMC

ఇన్ ప్లో: 18930 c/s

అవుట్ ప్లో : 12485 c/s

రెండు గెట్లను ఎత్తి 12114 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిన అదికారులు

HMTV

HMTV

Next Story