హై అలెర్ట్ ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

HMTV
By HMTV
Published on: 2020-08-16 17:11:50

వరంగల్ అర్బన్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రభుత్వం హై అలెర్ట్ ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.

జిల్లాకు వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి ని పర్యవేక్షణ అధికారిగా నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. 

HMTV

HMTV

Next Story