కరోనా సోకిందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

HMTV
By HMTV
Published on: 2020-08-16 17:05:46

కరోనా సోకిందనే భయంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిదిలో చేసుకుంది.

క్యాప్ జెమినీ సంస్థ లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శిల్పా రెడ్డి కరోనా సోకిందనే భయంతో తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య

కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్న పోలీసులు  

HMTV

HMTV

Next Story