అమీన్పూర్ ఘటనపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సీరియస్

HMTV
By HMTV
Published on: 2020-08-16 16:59:57

తెలంగాణ లో అమీన్పూర్ లో బాలిక రేప్ ఘటనపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సీరియస్

అనాధాశ్రమంలో బాలిక రేప్ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్

ఘటనపై వారం రోజుల్లోగా పూర్తి వివరాలు పంపాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశం

పోస్టుమార్టం రిపోర్టు, కేసు దర్యాప్తు నివేదిక పంపాలని కోరిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే ఆదేశం

HMTV

HMTV

Next Story