పెద్దపల్లి ఎమ్మెల్యే పై క‌రీంన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

HMTV
By HMTV
Published on: 2020-08-16 16:50:34

 కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే పై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

బొమ్మకల్ గ్రామం లో సర్వే నంబర్ 28 లో స్థలం కబ్జా చేసినందుకు చర్యలు తీసుకోవాలని పిర్యాదు

పిర్యాదు చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిది దాసరి భూమయ్య

HMTV

HMTV

Next Story