పేన్ గంగా లో పెరుగుతున్న వ‌ర‌ద ఉధృతి.. హై అలర్ట్ ప్రకటించిన అదికారులు

HMTV
By HMTV
Published on: 2020-08-16 09:08:31

ఆదిలాబాద్ ...పేన్ గంగా నది పరివాహన ప్రాంతం లో హై అలర్ట్ ప్రకటించిన అదికారులు

బారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తమైన. అదికారులు..

పెన్ గంగా నది ఉప్పోంగుతుందని హెచ్చరికలు జారీచేసిన. అదికారులు

పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో దండోరా వేయిస్తున్నా అదికారులు

నదిపరివాహక ప్రాంతంలోకి వెళ్లవద్దని ప్రజలను కోరుతున్నా అదికారులు

HMTV

HMTV

Next Story