శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు
నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి
టిటిడిలోని అన్ని విభాగాలు సన్నద్ధమవుతున్నాయు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుంది
టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
Next Story



