భూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ స‌హించాం: మంత్రి గంగుల కమలాకర్

HMTV
By HMTV
Published on: 2020-08-15 08:27:03

కరీంనగర్ :  బొమ్మకల్ భూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు 

బొమ్మకల్ భూ ఆక్రమణలకు సంబంధించిన విచారణ పారదర్శకంగా జరుగుతోంది ...

ఎవరు భూ ఆక్రమణలకు పాల్పడ్డా చర్యలు తప్పవు

కరీంనగర్ జిల్లా అధికారులు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ ఆధ్వర్యంలో రెండు టీములు విచారణ జరుపుతున్నాయి

ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు స్థలాల సొంతదారులకు రక్షణ కల్పించాల్సిన కూడా ప్రభుత్వనిదే...

HMTV

HMTV

Next Story