మంత్రి సోలిపేట కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన మంత్రులు పోచారం, బిబిపాటిల్‌

HMTV
By HMTV
Published on: 2020-08-15 08:22:14

సిద్దిపేట: చిట్టపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే రామలింగ రెడ్డి కుంటుంబ సభ్యులను పరామర్శించి,ఆయన చిత్ర పటానికి పులామాల వేసి నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... జహీరాబాద్ ఎంపీ బిబిపాటిల్..

HMTV

HMTV

Next Story