గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్యం

HMTV
By HMTV
Published on: 2020-08-14 08:34:07

వరంగల్ అర్బన్: ఏనుమాముల ఎస్ ఆర్ నగర్ కాలువలో గుర్తు తెలియ‌ని మృతదేహం లభ్యం..

బారీ వ‌ర్షానికి కాలువ నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహం

సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతజార్గంజ్ పోలిసులు ..

డెడ్ బాడీని ఎంజిఎం మార్చరీకి తరలింపు.

HMTV

HMTV

Next Story