మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్స్ కాలనీలో హత్య ప్రయత్నం..

రాచకొండ కమిషనరేట్:

- మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్స్ కాలనీలో హత్య ప్రయత్నం..

- గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఓమహిళపై కత్తితో దాడి చేసి పరార్..

- గాయాలతో బయటపడ్డ మహిళా సేఫ్..

- సంఘటన స్థలానికి చేరుకునీ ఆధారాలు సేకరిస్తున్న మల్కాజిగిరి పోలీసులు క్లూస్ టీం..

- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories