ఇసుక అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాం-

HMTV
By HMTV
Published on: 2020-08-12 01:34:48

తూర్పుగోదావరి -రాజమండ్రి

- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాదారులపై 78 కేసులు నమోదు చేశాం

- 294 మందిని అరెస్టు చేసి 212 వాహనాలు, 32,409 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నాం

- కొంతమంది స్థానిక నాయకుల అండతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని అది శ్రేయస్కరం కాదు

- రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌

HMTV

HMTV

Next Story