లైంగిక వేధింపులు.. విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్‌పై వేటు

HMTV
By HMTV
Published on: 2020-08-10 17:13:43

 విజయవాడ: కంప్యూటర్ ఆపరేటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాంచారయ్యపై వేటు

కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సూపరిండెంట్ నాంచారయ్య ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

జనరల్ సర్జరీ professor డా.శివశంకర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

HMTV

HMTV

Next Story