వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాలు భేష్‌

HMTV
By HMTV
Published on: 2020-08-10 15:18:00

అమరావతి: వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాలు భేష్‌

మహిళలకు ఈ పథకాల ద్వారా మంచి సహాయం అందుతోంది

ఆర్థిక రంగానికి చోదకంగా మారుతాయి

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు తోడ్పాటునందిస్తాయి

సహకరిస్తామన్న బ్యాంకింగ్ దిగ్గజాలు

సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వివిధ బ్యాంకుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌

HMTV

HMTV

Next Story