రాజధాని తరలింపు పై హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలు

HMTV
By HMTV
Published on: 2020-08-10 07:25:35

అమరావతి: రాజధాని తరలింపు పై హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలు.‌

రాజధాని తరలింపు జరప వద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు..

అశోక్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్..

మరో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం..

HMTV

HMTV

Next Story