డోన్ స్మశానం లో పందుల స్వైర విహారం..

HMTV
By HMTV
Published on: 2020-08-08 15:51:43

కర్నూల్: డోన్ స్మశానం లో మృతి చెందిన వారి మృతదేహాలను పీక్కుతింటున్న పందులు.

కరోనా వైరస్ ప్రబలుతున్న వేల తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్న డోన్ వాసులు

స్మశానం పరిసరాల్లో రైతులు పంటలు వేసుకొని జీవనం తాజా పరిస్థితి తో తీవ్ర ఆందోళన...

HMTV

HMTV

Next Story