అమరావతిలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తివేతకు రంగం సిద్ధం

HMTV
By HMTV
Published on: 2020-08-08 14:18:34

అమరావతి: అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తివేతకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

గత ప్రభుత్వంలో సీఆర్డీఏ పరిధిలో నాలుగు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు.

మందడం, తుళ్ళూరు, అనంతవరం, ఉండవల్లి గ్రామాలలో ఆఫీసులు ఏర్పాటు.

కొంతకాలంగా రిజిస్ట్రేష న్లు జరగకపోవడం తో ఏమాత్రం ఆదాయానికి నోచుకోని కార్యాలయాలు

దీంతో కార్యాలయం మూసి వేతకు ప్రభుత్వ యోచన.  లో 

HMTV

HMTV

Next Story