గోదావరి ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ లో పెరిగిన వరద ఇన్ ఫ్లో

HMTV
By HMTV
Published on: 2020-08-08 06:49:07

తూర్పుగోదావరి -రాజమండ్రి:  

గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ లో పెరిగిన వరద ఇన్ ఫ్లో

ఒక లక్షా 9వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల

ధవలేశ్వరం వద్ద 10.70 అడుగుల గోదావరి నీటమట్టం

పంటకాల్వలకు 8వేలకు పైగా సాగునీరు విడుదల

HMTV

HMTV

Next Story