ఉచిత చేప పిల్లల పంపిణీ

HMTV
By HMTV
Published on: 2020-08-07 07:14:00

నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను ప్రాజెక్టు లో వదిలిన రాష్ట్ర రోడ్డు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్నజిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

HMTV

HMTV

Next Story