ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? : చంద్ర‌బాబు

HMTV
By HMTV
Published on: 2020-08-07 07:00:34

అమరావతి: రాష్ట్రంలో వైద్య పరిస్థితులు దయనీయంగా ఉన్నాయ‌ని టి డి పీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే...

ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్ లను తక్షణం ఆదుకోండి

HMTV

HMTV

Next Story