జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా కొనసాగుతున్న లక్ డౌన్

HMTV
By HMTV
Published on: 2020-08-07 04:08:21

కామారెడ్డి :

- నిత్యావసర వస్తువులు మినహా అన్నీ దుకాణాలు మూసి

- వేత నిత్యం రద్దీగా ఉండే రహదారులు జనం లేక వెలవెల

- లక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారికి పది వేల జరిమానా

- చికెన్ షాప్ యజమానిని 5,000, వస్త్ర దుకాణ యజమానికి 5,000 జరిమానాలు విధింపు.

HMTV

HMTV

Next Story