భద్రాచలంలో ప్రత్యేక పూజలు

HMTV
By HMTV
Published on: 2020-08-05 08:07:36

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  నేడు అయోధ్య లో శ్రీరామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేస్తున్న నేపథ్యంలో నేడు దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయంలో శ్రీ రామాయణ హవనం,

శ్రీరామావతారకోపనిషత్తు,అష్టావింశతి వార ఆవృత్తి,సువర్ణ పుష్పాఅర్చన నిర్వహించిన అర్చకులు


HMTV

HMTV

Next Story