Top
logo

ఏపి డిప్యూటీ స్పీకర్ కు కరోనా

ఏపి డిప్యూటీ స్పీకర్ కు కరోనా
X
Highlights

గుంటూరు: ఏపీ డిప్యూటీ స్పీకర్,బాపట్ల శాసనసభ సభ్యులు కోన రఘుపతికి కరోనా పాజిటివ్.- రేపు పుట్టినరోజు వేడుకలకు...

గుంటూరు: ఏపీ డిప్యూటీ స్పీకర్,బాపట్ల శాసనసభ సభ్యులు కోన రఘుపతికి కరోనా పాజిటివ్.

- రేపు పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నాను.

- కార్యకర్తలు, నాయకులు ఎవరు రావద్దు.

- నియోజకవర్గ ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, త్వరలోనే కరోనాను జయించి తిరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తాను.


Next Story