కామారెడ్డి జిల్లా కరోనా అప్ డేట్స్

కామారెడ్డి :

- జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు.

- 24 గంటల వ్యవధిలో 121 పాజిటివ్ కేసుల నిర్ధారణ.

- 971 కి చేరిన మొత్తం కేసుల సంఖ్య.

- ఇప్పటి వరకు కరోనా తో 16 మంది రోగుల మృతి.

Show Full Article
Print Article
Next Story
More Stories