బెరైటీస్‌ గనుల తవ్వకాల పనులు తాత్కాలికంగా నిలిపివేత

HMTV
By HMTV
Published on: 2020-08-02 01:34:32

కడప :

- ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట బెరైటీస్‌ గనుల తవ్వకాల పనులు తాత్కాలికంగా నిలిపివేత...

- ఏపీఎండీసీ మంగంపేట శాఖలో పనిచేసే కార్మికుల్లో 10 మందికి సోకిన కరోనా ...

- బెరైటీస్‌ గనుల్లో డీవాటరింగ్‌ పనులు మినహాయించి అన్ని విభాగాల పనులు తాత్కాలికంగా నిలిపివేతకు యాజమాన్యం అదేశాలు...

HMTV

HMTV

Next Story