ఆదిలాబాద్ గ్రామ సమీప ప్రాంతాలలో పులి సంచారం..

- ఆదిలాబాద్ తాంసి మండలం గోల్లఘాట్, తాంసి కే గ్రామ సమీప ప్రాంతాలలో పులి సంచారం..

- పులి సంచారంతో అందోళన చెందిన ప్రజలు..

- పంటపోలాలకు వెళ్లాలంటే భయపడుతున్నా రైతులు..

- పులి అనవాళ్లకు సంబంధించిన. పాదముద్రలను ఏర్పాటు చేసిన అటవీ అదికారులు..

- పులి కదలికలు గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన‌ అటవీ అదికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories