మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి పట్ల బాలకృష్ణ దిగ్బ్రాంతి!


- నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపూర్

- మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది.

- తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు.

- వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి


Show Full Article
Print Article
Next Story
More Stories