చెయిన్ స్నాచింగ్..

HMTV
By HMTV
Published on: 2020-07-31 15:01:54

తూర్పుగోదావరి: అమలాపురం రూరల్ మం. ఇందుపల్లిలో చెయిన్ స్నాచింగ్ జ‌రిగింది.

- మహిళ మెడలోని బంగారు హారం, నెక్లెస్, పుస్తులతాడు లాక్కెళ్లిన దుండగులు..

- ఇందుపల్లిలో సరస్వతి దేవి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన..

- బైక్ పై వచ్చి సుమారు రూ. 8 లక్షల విలువైన 25 కాసుల నగలు దోచుకెళ్లిన దుండగులు..

- విచారణ చేస్తోన్న పోలీసులు..

HMTV

HMTV

Next Story