అమరావతి జెఏసీ: ఇది ఏపీ చరిత్రలో ఒక‌ దుర్దినం

HMTV
By HMTV
Published on: 2020-07-31 13:33:21

- సీఆర్‌డీఏ, రాజధాని బిల్లుల రద్దు చేయడం సరైనది కాదు

- శ్రావణ శుక్రవారం నాడు బిల్లుల రద్దు దారుణం

- సుప్రీంకోర్టు కనగరాజ్ విషయంలో ఇచ్చిన డైరెక్షన్ ఒక గుర్తుగా గవర్నర్ గుర్తు చేసుకోవాలి

- ఎటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు

- రాష్ట్ర భవిష్యత్తు ఇవాల్టితో అంధకారంలోకి వెళ్ళిపోయింది

- వ్యవస్ధ మరోసారి భంగపడుతుంది

- ఈ నిర్ణయం రైతులను హత్య చేయడమే

- కోర్టులు అమరావతికి న్యాయం చేస్తాయి

HMTV

HMTV

Next Story