Top
logo

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
X
Highlights

- శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. - ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,230...

-  శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.

- ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,230 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది.

- అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం నీటి మట్టం 853.80 అడుగులకు చేరింది.

- అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను...

- ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 88.8820 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

- ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Next Story