Top
logo

దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

Highlights

- దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. - గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,931 కేసులు నమోదయ్యాయి. - ఇప్పటి వరకు ...

- దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

- గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,931 కేసులు నమోదయ్యాయి.

- ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

- ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,35,453కు పెరిగింది.

- వైరస్‌ బారిన పడి కొత్తగా 708 మరణించడంతో మృతుల సంఖ్య 37,771కి పెరిగింది.

- ఇక వివిధ ఆస్పత్రుల్లో 4,85,114 మంది చికిత్స పొందుతుండగా..

- 9,17,568 మంది కోలుకుని ఇళ్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది.

- నిన్న ఒక్కరోజే 31,991 మంది కోలుకోవడం గమనార్హం.

Next Story