Top
logo

విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

Highlights

విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. మహిళల నుంచి పిల్లల్ని తీసుకొని అమ్మకాలు చేస్తున్న ముఠాను...

విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. మహిళల నుంచి పిల్లల్ని తీసుకొని అమ్మకాలు చేస్తున్న ముఠాను విశాఖ నగర పోలీసులు పట్టుకున్నారు. పేదలను లక్ష్యంగా చేసుకొని పిల్లల అక్రమ రవాణా సాగుతోందని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.

- పూర్తి వివరాలు 

Next Story