Top
logo

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పెరిగిన గడువు

Highlights

శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ...

శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోనే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆదర్శ పాఠశాలల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.

Next Story