Top
logo

అక్రమ పట్టా ఉపసంహరణపై ధర్నా

Highlights

- కొమరం భీం జిల్లా చిన్తమనేరు తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. - తమ భూమిని ఇతరులకు పట్టా...

- కొమరం భీం జిల్లా చిన్తమనేరు తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు.

- తమ భూమిని ఇతరులకు పట్టా ఇచ్చారని ఆరోపించారు.

- తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు.

- అక్రమంగా పట్టా చేయించుకున్న ఉప సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Next Story