నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు

HMTV
By HMTV
Published on: 2020-07-21 03:47:46

నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 532.00 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 28,289 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 172.0706 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

HMTV

HMTV

Next Story