గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!

HMTV
By HMTV
Published on: 2020-07-21 03:37:46

- కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు.

- జనార్ధన్‌‌కు గుండెపోటు రావడంతో వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ కన్నుమూశారు.

- 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కురుపాంలో థాట్రాజ్ నామినేషన్ వేయగా...కుల వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. 

- ఈయన శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు

HMTV

HMTV

Next Story