రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు రికార్డు స్థాయిలో ఖర్చు చేశాం..

HMTV
By HMTV
Published on: 2020-07-18 04:18:56

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి రికార్డు స్థాయిలో వ్యయం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఖర్చుచేయాలని అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్దేశం చేశారు.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story