Top
logo

బీజేపీ మీడియా స్టేట్మెంట్, కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.

బీజేపీ మీడియా స్టేట్మెంట్, కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
X
Highlights

- నిజామాబాద్ ఎంపీ,బిజేపీ నాయకులు అరవింద్ పై టిఆర్ ఎస్ దుండగులు వరంగల్ లో దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా...

- నిజామాబాద్ ఎంపీ,బిజేపీ నాయకులు అరవింద్ పై టిఆర్ ఎస్ దుండగులు వరంగల్ లో దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది

- ఆత్మనిర్భర్ భారత్ గురించి మీడియా సమావేశంలో మాట్లాడటానికి వరంగల్ అర్బన్ బీజేపీ కార్యాలయానికి అరవింద్ వెళ్లారు

- ఒక ఎంపీ పై టీఆర్ ఎస్ కార్యకర్తలు పట్టపగలే దాడిచేశారంటే ఇది ఖచ్చితంగా వరంగల్ పోలీసుల వైఫల్యమే అని బీజేపీ భావిస్తుంది

- ఈ దాడికి పాల్పడ్డ టిఆర్ ఎస్ కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది

Next Story