ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్

HMTV
By HMTV
Published on: 2020-07-11 11:11:31


- చాల రోజుల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు వచ్చారు.

- గత రెండు వారాలుగా ఫామ్‌ హౌస్‌లో ఉన్న కేసీఆర్ ఈరోజు కొద్ది సేపటి క్రితం ప్రగతి భవన్ కు వచ్చారు.

-  అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- రైతులతో జరపాలనుకుంటున్న సమావేశానికి సంబంధించి ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవచ్చని చెబుతున్నారు.

HMTV

HMTV

Next Story