అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ రద్దు.

HMTV
By HMTV
Published on: 2020-07-03 15:41:49

విజయవాడ: TDP మాజీ మంత్రి MLA అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ ను ఏసిబి కోర్ట్ కొట్టేసింది .

ESI మందుల కొనుగోలు వ్యవహారంలో ACB రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడు కు ప్రస్తుత పరిస్థితి లో బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. కాగా అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవల ఆయానున్న గుంటూరు GGH నుంచే విజయవాడ జిల్లా జైలుకు తరలించారు..అటూ ఆరోగ్యం కుడుటపదనప్పటికి అచ్చెన్నాయుడిని కావాలనే డిశ్చార్జ్ చేశారని TDP నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే..



HMTV

HMTV

Next Story