Top
logo

నేటి నుండి కోరుకొండలో స్వచ్ఛంద లాక్ డౌన్

Highlights

కోరుకొండ: మండల కేంద్రమైన కోరుకొండలో బుధవారం నుండి వర్తక సంఘం స్వచ్ఛంద లాక్ డౌన్ చేపడుతున్నట్టు తెలియజేశారు.-...

కోరుకొండ: మండల కేంద్రమైన కోరుకొండలో బుధవారం నుండి వర్తక సంఘం స్వచ్ఛంద లాక్ డౌన్ చేపడుతున్నట్టు తెలియజేశారు.

- ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కోరుకొండలోని కిరాణా షాపులు, బట్టలు, మెకానిక్ షాప్ లు షాపులు పని చేస్తాయన్నారు.

- అనంతరం షాపులో అన్ని మూసివేయడం జరుగుతుందని తెలియజేశారు.

- ప్రజలు ఈ విషయాన్ని గమనించి నిర్ణీత సమయంలో షాపులకు రావాలని వర్తకులు సూచించారు. 



Next Story