కపిలేశ్వరపురం మండలంలో అత్యధిక వర్షపాతం

HMTV
By HMTV
Published on: 2020-06-28 09:36:05

కాకినాడ: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కపిలేశ్వరపురం మండలంలో అత్యధికంగా 32.6 మి.మీ, అత్యల్పంగా మండపేట, పెద్దాపురం మండలాల్లో 1.2 మి.మీ వర్షపాతం నమోదయింది.

- కొత్తపేట మండలంలో 13.4 మి.మీ, కాకినాడ అర్బన్‌లో 13 మి.మీ, ఆలమూరు మండలంలో 11.8 మి.మీ, పిఠాపురం, గండేపల్లి మండలాల్లో 10.6 మి.మీ, సామర్లకోట మండలంలో 10 మి.మీ, కాట్రేనికోన మండలంలో 9.2 మి.మీ, పి.గన్నవరం మండలంలో 7.8 మి.మీ వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 42 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.



HMTV

HMTV

Next Story