తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ లేఖ..

HMTV
By HMTV
Published on: 2020-06-27 05:10:40

- తెలంగాణ సీఎం కేసిఆర్ కు నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ లేఖ రాశారు.

-తెలుగుతేజం అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

- దేశసేవలో ప్రాణాలర్పించిన ఓ అమరవీరుడి కుటుంబం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు.

- ఈ మేరకు వైస్ అడ్మిరల్ రెండు పేజీల లేఖను రాశారు.

- పూర్తి వివరాలు

HMTV

HMTV

Next Story